హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆ కాంట్రాక్టర్లపై చర్యలేవి?: మాజీ మంత్రి

HYD: కార్మికులకు చెల్లించాల్సిన రూ.11వందల కోట్లు EPF, ESI డబ్బులు తిన్న కాంట్రాక్టర్లపై కేసు ఎందుకు నమోదు కావడంలేదని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. BRS భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడ్డారని కమిటీ అధికారికంగా నిర్ణయిస్తే, వారితో కొందరు మంత్రులు సమావేశం నిర్వహించి డబ్బు చేసుకున్నారని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.