WNP: మెంటేపల్లి గ్రామంలో సేవా సంకల్ప వారోత్సవాల్లో భాగంగా పీఎం విశ్వకర్మ పథకం లబ్ధిదారుల కుటుంబాలను నాయకులు కలిసి . పథకం ద్వారా అందుతున్న ఆర్థిక సాయం, శిక్షణ, ఉపాధి అవకాశాలు, ఇతర ప్రయోజనాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేతివృత్తుల వారికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు మందా అలివేలు, బూత్ అధ్యక్షుడు సోమన్న తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
పీఎం విశ్వకర్మ లబ్ధిదారులతో మాట్లాడిన నాయకులు


