హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..

SRPT: మండలంలోని కొత్త దొనబండ తండాలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. స్థానిక సర్పంచ్ అరుణ, రేషన్ డీలర్ పాండుతో కలిసి లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. అర్హులైన కుటుంబాలకు రేషన్ సరుకులతో పాటు ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు సులభంగా అందుతాయని తెలిపారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.