హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంకుడు గుంతలు, ఫారం పాండ్లపై అవగాహన

NGKL: తాడూర్ మండలం శిరసవాడ గ్రామపంచాయతీలో VBGRAMG పథకంపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ వాస శ్రీదేవి, కార్యదర్శి శ్రీకాంత్, ఫీల్డ్ అసిస్టెంట్ హుస్సేన్ పాల్గొని పథకం ప్రయోజనాలను వివరించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, నీటి సంరక్షణ కోసం ఫారం పాండ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.