HNK: పరకాలను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ తెలిపారు. 21వ వార్డులో పలు అభివృద్ధి పనులను చైర్మన్ ప్రారంభించారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని, పరకాల సమగ్ర అభివృద్ధికి ప్రజలు సహకరించాలన్నారు.
తెలంగాణ
'ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేలా చర్యలు'


