NGKL: బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో నిందితుడు మల్లేశ్ గురించి కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. సర్వీసు నుంచి తొలగించడంతో ప్రతీకారంతోనే చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆయుధాగారం, మ్యాగజైన్ గదిలోని ఆయుధాలు, బుల్లెట్లు చోరీ చేసి అచ్చంపేటలోని తండ్రి ఇంట్లో దాచినట్లు దర్యాప్తులో తేలింది. కస్టడీ ముగియడంతో మల్లేశ్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
తెలంగాణ
ఆయుధాల చోరీ కేసులో కీలక వివరాలు


