హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్యాన రంగ అభివృద్ధికి భారీ ప్రణాళిక

కర్నూల్ కలెక్టరేట్‌లో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌–రాయలసీమ రైజింగ్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. మదనపల్లెలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.1 లక్ష కోట్ల ప్రణాళికతో చేపట్టనున్న GHHకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, కలెక్టర్ ఏ.సిరి, ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి పాల్గొన్నారు.