హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవం

MBNR: గాంధీ జయంతి సందర్భంగా జిల్లా జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ప్రేమలత, ఎస్పీ డి.జానకి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఖైదీలు గత తప్పులను పునరావృతం చేయకుండా జైలు జీవితాన్ని మార్పుకు అవకాశంగా తీసుకోవాలని సూచించారు. విడుదల అనంతరం గౌరవప్రదమైన జీవితం కొనసాగించాలని తెలిపారు.