SDPT: టీఆర్‌ఆర్‌ఎస్ రజక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన దీటి రాజును మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మన్ డాక్టర్ రసమయి బాలకిషన్ ఘనంగా సన్మానించారు. శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. రజక సంఘం అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
రజక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా దీటి రాజు


