KMR: బీర్కూర్ మండల కేంద్రంలో సర్పంచ్ అరిగే ధర్మతేజ ఆధ్వర్యంలో వీబీజీ-రాంజీ పథకంపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో చేపటే అభివృద్ధి, ఉపాధి హామీ పనులపై చర్చించారు. కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సర్పంచ్ సూచించారు. సభలో ఎంపీఓ మెహబూబ్, పంచాయతీ కార్యదర్శి గంగారం పాల్గొన్నారు.
తెలంగాణ
బీర్కూర్‌లో వీబీజీ-రాంజీ ప్రత్యేక గ్రామసభ


