హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎంఎస్ఎఫ్ జాతీయ మహాసభను విజయవంతం చేయాలి'

MHBD: ఎంఎస్ఎఫ్ జాతీయ మహా సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ తొర్రూరు మండల అధ్యక్షుడు పందుల విజయ్ మాదిగ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఉద్యమానికి తొర్రూరు మండలం నుంచి సంపూర్ణ మద్దతు అందిస్తూ.. అధిక సంఖ్యలో మాదిగ విద్యార్థి విభాగం నుంచి తరలిరావాలని పేర్కొన్నారు.