NLG: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈరోజు ఎస్పీ శరత్ చంద్ర పవార్ గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సమానత్వం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ అన్నారు.
తెలంగాణ
గాంధీజీ ఆశయ సాధనకు కృషి చేయాలి


