MNCL: ఈనెల 7న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సేవా జ్యోతి కార్యక్రమానికి కార్యకర్తలు, లబ్ధిదారులు, BJP అభిమానులు హాజరుకావాలని జిల్లా అధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు. మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వికసిత్ భారత్ సంకల్ప సభ ఉంటుందని, మోదీ వర్చువల్‌గా ప్రసంగిస్తారని పేర్కొన్నారు.
తెలంగాణ
సేవా జ్యోతికి తరలిరావాలి: వెంకటేశ్వర్ గౌడ్


