హైదరాబాద్: 28°C
తెలంగాణ

త్వరలోనే కుంభాభిషేక కార్యక్రమం: MLA

HNK: పరకాల కుంకుమేశ్వర స్వామి ఆలయంలో త్వరలోనే కుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. కుంకుమేశ్వర స్వామి వారి ఆలయాన్ని నేడు ఎమ్మెల్యే సందర్శించారు. ఇటీవల కంచి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారిని కలిసి ఆలయ కుంభాభిషేకం నిర్వహణపై చర్చించామన్నారు.