హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేట్ల బురుజు ఆస్పత్రిలో IVF విజయవంతం!

HYD: పేట్ల బురుజు ప్రసూతి ఆస్పత్రిలో IVF పద్ధతిలో అందిస్తున్న చికిత్సతో దంపతులు తల్లిదండ్రులవుతున్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన దంపతులకు తొమ్మిదేళ్లుగా సంతానం లేకపోవడంతో పేట్లబురుజు ఆస్పత్రిలోని సంతాన సాఫల్య కేంద్రాన్ని సంప్రదించారు. డా. సుజాత ఆధ్వర్యంలో వైద్యులు చికిత్స అందించి వారి కలను నెరవేర్చారు.