HYD: తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటూ లక్షల కోట్ల రూపాయల విలువైన భూములు, ఫామ్‌హౌస్‌లు, వాణిజ్య అంతస్తులను మాజీమంత్రి KTR కూడగట్టుకున్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసినా, తరతరాలుగా కుటుంబం కూర్చొని తిన్నా తరగని ఆస్తిని సంపాదించుకున్నారన్నారు. మీ ఆస్తుల వివరాలు ప్రజలకు చెప్పే దమ్ము మీకుందా అని KTRను ప్రశ్నించారు.
తెలంగాణ
VIDEO: ఆస్తుల వివరాలు చెప్పే దమ్ము మీకుందా?


