హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెబ్బెనలో గాంధీ జయంతి వేడుకలు

ASF: రెబ్బెన మండల కేంద్రంలోన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు కేసరి కిషన్ గౌడ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సత్యం, అహింస, శాంతి మార్గాలను గాంధీజీ చూపారని అన్నారు. కార్యక్రమంలో పల్లె ప్రకాష్ రావు, సోమశేఖర్, చిరంజీవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.