హైదరాబాద్: 28°C
తెలంగాణ

FDO రామ్మోహన్ ఆధ్వర్యంలో నేచర్ వాక్

MNCL: జన్నారం ఫారెస్ట్ డివిజన్ ఆధ్వర్యంలో వన్యప్రాణి వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఈరోజు FDO రామ్మోహన్ సర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు ఉత్సాహంగా నేచర్ వాక్‌లో పాల్గొన్నారు. వన్యప్రాణుల సంరక్షణ, అడవుల పరిరక్షణ ఆవశ్యకతపై అందరికీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.