హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా ప్రజలకు గాంధీ జయంతి శుభాకాంక్షలు

SRPT: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ ఈరోజు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్యం, అహింస, స్వచ్ఛత, సేవా గుణాలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో భాగం చేసుకోవాలని కోరారు. మహాత్ముడు చూపిన బాటలో నడుస్తూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రజలకు పిలుపునిచ్చారు.