WNP: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న నిర్వహించిన గ్రామసభలో ఖిల్లా ఘనపూర్, పెద్దమందడి మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్ క్యామ నవనీత రాజు పాల్గొన్నారు. సమావేశంలో గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమం, తాగునీరు, పారిశుద్ధ్యం, ఉపాధి హామీ పథకం అమలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు స్థానిక సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
గ్రామసభలో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ నవనీత రాజు


