GDWL: వడ్డేపల్లి మండలం శాంతినగర్ గ్రామానికి చెందిన భీమ్‌రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం రూ.5 లక్షల LOC పత్రాన్ని ఎమ్మెల్యే విజయుడు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా భీమ్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
తెలంగాణ
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే


