SRPT: చలాన్ల నుంచి తప్పించుకునేందుకు కారు నంబర్ ప్లేట్ అంకెలు మారుస్తూ వేరే వాహనదారులకు చలాన్లు పడేలా చేస్తున్న కేటుగాడిని ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చట్టరీత్యా తీవ్ర నేరమని, ఇలాంటి మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై యాదవేంద్ర రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు.
తెలంగాణ
వాహన నంబర్ ప్లేట్లో మార్పులు


