నల్గొండలోని ఇందిరా భవన్ ప్రజా దర్బార్ నిర్వహించారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతిపత్రాలు స్వీకరించారు. సమస్యలను ఓపికగా విని, తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.
తెలంగాణ
ప్రజా దర్బార్లో వినతులు స్వీకరించిన మంత్రి


