NRML: నిర్మల్ పట్టణంలో నూతనంగా వెలిసిన షాపింగ్ మాల్స్‌తో వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. షాపింగ్ మాల్స్ సరైన పార్కింగ్ ఏర్పాటు చేయకపోవడంతో కొనుగోలుదారులు తమ వాహనాలను రోడ్డుపై నిలిపి షాపింగ్ చేస్తుండడంతో.. రోడ్డుపైన వాహనాల రద్దీ పెరిగిపోతోంది. సంబంధిత అధికారులు, షాప్ యాజమాన్యం సరైన చర్యలు తీసుకోవడం లేదంటూ వాహనదారులు విమర్శిస్తున్నారు.
తెలంగాణ
ట్రాఫిక్ జామ్‌తో వాహనదారుల ఇక్కట్లు


