NRPT: కృష్ణ మండల కేంద్రంలో మొరం అక్రమ రవాణా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ సెలవు రోజుల్లో ఎలాంటి అనుమతులు లేకుండా టిప్పర్ల ద్వారా మొరం తరలిస్తున్నారని చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లుతోందని వాపోతున్నారు. అక్రమ రవాణాపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
మొరం అక్రమ రవాణా


