హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కళాకారుల సంఘం కమిటీ ఎన్నిక'

PDPL: ధర్మారం మండలం స్వరమాధురి కళాకారుల అసోసియేషన్ నంది మేడారం గ్రామ కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా ఆర్. చంద్రయ్య ఎం. శ్రీనివాస్, అధ్యక్షులుగా మానుపాటి బాలు, ప్రధాన కార్యదర్శిగా తుమ్మ అమరేందర్, ఉపాధ్యక్షులుగా భూమయ్య, పోచయ్య, రవి, కోశాధికారిగా పంజాల శ్రీనివాస్, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శి, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.