దుబాయ్ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ లీగ్ టీ20-2026 వేలంలో AFG పేసర్ ఫజల్హక్ ఫరూఖీపై కాసుల వర్షం కురిసింది. 3,80,000 అమెరికన్ డాలర్ల (రూ. 3.6 కోట్లు)కు ఎంఐ ఎమిరేట్స్ సొంతం చేసుకుంది. తద్వారా ఐఎల్‌టీ20 వేలం చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఫరూఖీ నిలిచాడు.
క్రీడలు
AFG ప్లేయర్‌కు జాక్ పాట్


