మూడో వన్డేలో ఒకటి రెండు మార్పులు చేయాలని భారత మాజీ క్రికెటర్ అజింక్య రహానే అభిప్రాయపడ్డాడు. టాపార్డర్ అద్భుతంగా రాణిస్తున్నందున జైస్వాల్‌కు ఇప్పట్లో అవకాశం అవసరం లేదన్నాడు. అయితే, జట్టు విజయావకాశాల కోసం పేసర్ మహ్మద్ సిరాజ్, పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిలను తుది జట్టులోకి తీసుకోవాలన్నాడు.
క్రీడలు
'మూడో వన్డేలో ఆ ఇద్దరికి చోటివ్వాలి'


