హైదరాబాద్: 28°C
తెలంగాణ

లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

SRD: సిర్గాపూర్ మండలం గౌడ్‌గాం గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం అర్హులైన లబ్ధిదారులకు సర్పంచ్ తానాజీ రావు పాటిల్ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డులతో రేషన్ పంపిణీ ప్రక్రియ మరింత సులభతరం, పారదర్శకంగా మారుతుందని తెలిపారు.