MDCL: ఆల్విన్‌కాలనీ సర్కిల్-51 పరిధిలో 23 పోలింగ్ స్టేషన్లలో అధికార యంత్రాంగం వేగంగా చర్యలు చేపట్టింది. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ వహీద్ అలీ పర్యవేక్షణలో 11,615 నోటీసులు జారీ చేయగా, 9,984 (85.96%) నోటీసులు అందజేశారు. 6,905 విచారణలు (59.45%) పూర్తయ్యాయి. మరో 421 ఫామ్-6 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి.
తెలంగాణ
ముమ్మరంగా SIR నోటీసుల విచారణ!


