హైదరాబాద్: 28°C
తెలంగాణ

నెట్నూర్ (బీ) గ్రామపంచాయతీలో గ్రామ సభ

ASF: సిర్పూర్(యు) మండలం నెట్నూర్ (బీ) గ్రామపంచాయతీలో సర్పంచ్ మాడవి లక్ష్మన్ ఆధ్వర్యంలో గ్రామసభనిర్వహించారు. గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్యం, మౌలిక వసతులు, ప్రజల సమస్యలపై చర్చించారు. సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కార్యక్రమంలో మండల ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శి, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.