SRD: మునిపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా సురేష్, ప్రధాన కార్యదర్శులుగా మొగులయ్య, నర్సింహులు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, స్టాఫ్ రిపోర్టర్లు నూతన కార్యవర్గాన్ని పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. విలేకరుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ
ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా సురేష్


