హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోడిశలకుంటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

MLG: మల్లంపల్లి(M) కోడిశలకుంటలో సర్పంచ్ రాజు నాయక్ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం అందిస్తోందని, సీతక్క సహకారంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు.