SDPT: గాంధీ జయంతి సందర్భంగా గజ్వేల్ పాత మున్సిపల్ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం TUWJ-143 అధ్యక్షుడు నవీన్ ఆధ్వర్యంలో 50 పైసల పోస్ట్‌కార్డు ఉద్యమం నిర్వహించారు. జర్నలిస్టులకు క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు జారీ చేసి, EJHS పథకాన్ని పునరుద్ధరించి మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.
తెలంగాణ
గాంధీ జయంతి సందర్భంగా పోస్ట్‌కార్డు ఉద్యమం


