VKB: డాక్టర్ సంపత్ కుమార్ 168 సార్లు రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. వైద్యుడిగా ఎంతో మంది ప్రాణాలను కాపాడుతూనే, రక్తదానం ద్వారా మరెందరికో ప్రాణదాతగా నిలుస్తున్నారు. ఆయన సేవలు, త్యాగం యువతకు స్ఫూర్తిదాయకమని, పలువురు అభినందించారు. సంపత్ కుమార్ మరెన్నో సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
168 సార్లు రక్తదానం.. మానవత్వానికి నిదర్శనం


