WNP: అమ్మపల్లి, గట్ల ఖానాపూర్‌తో పాటు వెల్టూర్, మంగంపల్లి, అల్వాల, సోలిపూర్ గ్రామాలకు ప్రధాన అనుసంధానంగా ఉన్న రహదారిని బీటీ రోడ్డుగా అభివృద్ధి చేస్తున్నందుకు దేవరకద్ర ఎమ్మెల్యే మేఘా రెడ్డికి అమ్మపల్లి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. రహదారి అభివృద్ధితో వర్షాకాలంలో ఏళ్లుగా ఎదుర్కొంటున్న తీవ్ర రాకపోకల ఇబ్బందులు తొలగిపోనున్నాయని హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
బీటీ రోడ్డు పనులతో గ్రామస్తుల కృతజ్ఞతలు


