HYD: నార్సింగి ACP GV రమణాగౌడ్ స్వచ్ఛంద పదవీ విరమణ నిర్ణయం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరో 3ఏళ్ల సర్వీసు ఉండగానే ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారు, ఇటీవల 3నెలల సెలవు, విదేశీ పర్యటన అనంతరం విధుల్లో చేరిన ఆయన VRS తీసుకున్నారు. అయితే, PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు బావమరిది కావడంతో కాంగ్రెస్‌లో MLC పదవి దక్కొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ
3ఏళ్ల సర్వీసు ఉండగానే VRSకు ఏసీపీ.. నామినేటెడ్ పోస్ట్?


