హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూనియర్ కళాశాల కోసం నిరసన

KMR: అమరచింత మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం.డి. కుతుబ్ విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టారు. గతంలో మంత్రి వాకిటి శ్రీహరి హామీ ఇచ్చినా కళాశాల ఏర్పాటు కాలేదన్నారు. మంత్రి వెంటనే స్పందించి కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.