హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛంద రక్తదాన శిబిరం

VZM: గజపతినగరంలోని సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం రక్తదాన శిబిరం సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం పురస్కరించుకొని జరిగిన శిబిరంలో 15 మంది రక్తదానం చేశారు. ఫౌండేషన్ అధ్యక్ష కార్యదర్శులు సాయికుమార్ ,రేవంత్, వైద్యాధికారి మైత్రేయి, నర్సింగ్ సూపరిండేంట్ రామయమ్మ, సభ్యులు పాల్గొన్నారు.