RR: జాతీయ జనగణనలో ఓబీసీ కులగణన చేపట్టాలనే డిమాండ్‌తో అక్టోబర్ 4న శంషాబాద్ గొల్లపల్లి రోడ్డులో TPCC OBC డిపార్ట్‌మెంట్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభా ప్రాంగణ ఏర్పాట్లను షాద్‌నగర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఓబీసీ ఛైర్మన్ వీర్లపల్లి శంకర్ పరిశీలించారు. ఓబీసీల సామాజిక, ఆర్థిక, విద్యా హక్కుల సాధనకు నిర్వహిస్తున్న ఈ మహా సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే


