ADB: హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని BRS పట్టణ మహిళా అధ్యక్షురాలు స్వరూప రాణి ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నేటితో 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణంలోని BRS కార్యాలయంలో శుక్రవారం సంబరాలు నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం కొండంత అండగా నిలిచిందన్నారు.
తెలంగాణ
హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలం: BRS


