హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాయగిరిలో శాస్త్రి జయంతి వేడుకలు

BHNG: భువనగిరి మున్సిపల్ పరిధిలోని రాయగిరిలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ శాస్త్రి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ మాయ దశరథ, రత్నపురం బలరాం, బెజ్జంకి రామకృష్ణారెడ్డి, గుమ్మడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.