హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రసాభాసగా గ్రామసభ

SRD: సిర్గాపూర్‌లో సర్పంచ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభ తీవ్ర ఉద్రిక్తంగా సాగింది. తాగునీరు, మురుగు కాలువల శుభ్రత, రోడ్లపై డ్రైనేజీ నీటి సమస్యలపై గ్రామస్తులు సర్పంచ్, కార్యదర్శిని నిలదీశారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.