హైదరాబాద్: 28°C
తెలంగాణ

'హాస్టల్ సమస్యలు పరిష్కరించాలి'

BHPL: మొగుళ్లపల్లి మండలంలోనీ ఎస్సీ హాస్టల్‌లో నీటి వసతి, టాయిలెట్ల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మార్పీఎస్–ఎంఎస్పీ జిల్లా ఇన్‌చార్జి మడిపెల్లి శ్యాంబాబు మాదిగ తెలిపారు. శుక్రవారం హాస్టల్‌ను సందర్శించి వార్డెన్‌తో విద్యార్థుల సమస్యలపై చర్చించారు. ప్రభుత్వం అందించే సౌకర్యాలు, వస్తువులను సకాలంలో విద్యార్థులకు అందించాలని కోరారు.