హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు..!

KMM: మంత్రి పొంగులేటి ఖమ్మం క్యాంప్‌ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇన్‌ఛార్జ్ దయాకర్‌ రెడ్డి బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించి, గాంధీజీ ఆశయాలతోనే రాష్ట్రంలో ప్రజా పాలన సాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు పోకబత్తిన అనిత, తమ్మినేని నవీన్, జూపల్లి రమేష్ బాబు, బానోత్ కిషోర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.