RR: ఎల్బీనగర్‌లో భారీ మోసం వెలుగుచూసింది. ఓ ప్రభుత్వ ఉద్యోగి PAN, ఓటర్ ఐడీలతో నకిలీ పత్రాలు సృష్టించి, బాచుపల్లి బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో రూ.30 లక్షల MSE లోన్ తీసుకున్నారు. హోమ్ లోన్ దరఖాస్తు సమయంలో CIBIL స్కోర్ తగ్గడంతో ఈ మోసం బయటపడింది. బుడ్డ సత్యనారాయణ, బ్యాంకు సిబ్బందిపై BNS సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: రూ.30 లక్షల ఫోర్జరీ లోన్ కలకలం


