MDK: గాంధీజీ చూపిన సత్యం, అహింసా మార్గాలు నేటికీ ఆచరణీయమని ఎస్పీ డీ.వీ. శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా గాంధీ జయంతి వేడుకల్లో భాగంగా జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విధి నిర్వహణలో నిజాయితీగా ఉంటూ ప్రజలకు సేవ చేయడమే మహాత్ముడికి ఇచ్చే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు.
తెలంగాణ
గాంధీజీ మార్గం ఆదర్శనీయం: ఎస్పీ


