PDPL: రామగుండం రైల్వే స్టేషన్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు దస్తగీర్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాగూర్ దస్తగీర్ కుటుంబాన్ని గురువారం పరామర్శించారు. మృతికి సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
తెలంగాణ
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే


