RR: ఈదులపల్లికి చెందిన కుంటోళ్ల చరణి MBBSలో ఉచిత సీటు సాధించింది. నల్గొండలో వైద్య విద్య అభ్యసించనున్న ఆమెను మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ శాలువాతో సన్మానించి అభినందించారు. కష్టపడి చదివి వైద్యురాలిగా ఉన్నత స్థాయికి ఎదిగి, గ్రామానికి సేవలందించాలని ఆయన ఆకాంక్షించారు.
తెలంగాణ
MBBSలో ఉచిత సీటు.. విద్యార్థినికి ఘన సన్మానం


