ADB: గాంధీ జయంతి సందర్భంగా పట్టణంలో ఆయన విగ్రహానికి కలెక్టర్ రాజర్షి షా ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్య్ర సంగ్రామంలో గాంధీజీ చూపించిన శాంతి, సత్యం, అహింసా మార్గాలు నేటి తరానికి ఆదర్శనీయమని ఆయన పేర్కొన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, సమానత్వం సాధించి ఆయన ఆశయాలను సాధిద్దామని పిలుపునిచ్చారు.
తెలంగాణ
గాంధీజీ ఆశయాలు సాధిద్ధాం: కలెక్టర్


